*హైదరాబాద్‌ మెట్రో పై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన*



*హైదరాబాద్‌: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్‌బీ నగర్‌ మార్గంలో హయత్‌ నగర్‌ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్‌-ఫిర్జాదిగూడ లింక్‌ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయత్‌ నగర్‌ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు నాగోల్‌-ఎల్‌బీ నగర్‌ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్‌ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చారు.*

Comments

Popular posts from this blog

Real Estate PE Investments Log 40% Annual Rise in 1H FY23 - ANAROCK Capital

Minister KTR holds meeting on preparations for Hyd Metro Rail Phase-II foundation stone laying ceremony

*అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన : రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు*