Posts

Showing posts from August, 2022

జూలై'22లో హైదరాబాద్‌లో INR 2,100 కోట్ల విలువైన నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు

జూలై'22లో హైదరాబాద్‌లో INR 2,100 కోట్ల విలువైన నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి; జనవరి 22 నుండి రూ. 20,000 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలుపుతుంది   · హైదరాబాద్‌లోని 4 జిల్లాల్లో జూలై 2022లో 4,313 అపార్ట్‌మెంట్లు రిజిస్టర్ అయ్యాయి · మొత్తం గృహ విక్రయాలలో 56% INR 25 - 50 లక్షల ధర పరిధిలో ఉన్నాయి · మొత్తం అమ్మకాలలో 1,000 - 2,000 చ.అ.ల మధ్య గృహాల కోసం 72% నమోదు చేయబడ్డాయి   హైదరాబాద్, 12 ఆగస్టు, 2022: తాజా అంచనాలలో, నైట్ ఫ్రాంక్ ఇండియా జూలై 2022లో 4,313 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, ఇది నెలవారీగా చూస్తే 20% తక్కువగా ఉంది (MoM). INR 50 లక్షలు మరియు దానికంటే ఎక్కువ విలువ గల ఆస్తుల మీద గత నెలలో తక్కువ లావాదేవీలు జరగడం ఈ మందగమనానికి కారణమయ్యింది. పెరుగుతున్న వడ్డీ రేట్లపై అనిశ్చితితో పాటు 'ఆషాడ మాసం'లో ప్రధాన పెట్టుబడి నిర్ణయాల పట్ల వుండే ప్రతికూల భావాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. జూలై 2022లో లావాదేవీలు జరిపిన ఆస్తుల మొత్తం విలువ INR 2,101 కోట్లుగా ఉంది, అలాగే 26% MoM క్షీణతను నమోదు చేసింది. ...

Residential properties worth INR 2,100 Cr registered in Hyderabad in July’22; Homes worth INR 20,000 Cr sold since Jan’22: Knight Frank India

Residential properties worth INR 2,100 Cr registered in Hyderabad in July’22; Homes worth INR 20,000 Cr sold since Jan’22: Knight Frank India   ·        4,313 apartments registered in July 2022 across 4 districts of Hyderabad ·        56% of all home sales in the price range of INR 25 - 50 lakh ·        72% of all sales registered for homes between 1,000 - 2,000 sq ft Hyderabad, August 2022:  In the latest assessment, Knight Frank India noted that Hyderabad recorded registrations of 4,313 units of residential properties in July 2022 which was lower by 20% month on month (MoM).  Properties over INR 50 lacks and above witnessed fewer transactions in the last month contributing to the slowdown. The drop was caused by adverse sentiments towards major investment decisions in ‘Ashada Masam’ combined with heightened uncertainty over rising interest rates. The total value of p...

గిరిధారి హోమ్స్ సరికొత్త ప్రాజెక్టు.. హ్యాపీనెస్ హ‌బ్

Image
* కిస్మ‌త్‌పురాలో 5.47 ఎక‌రాల విస్తీర్ణం * జి+ 5 అంత‌స్తుల ఎత్తులో 3 ట‌వ‌ర్లు * మొత్తం 570 ఫ్లాట్లు * ధ‌ర‌.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,500 * ప్రాజెక్టు విలువ.. రూ. 155 కోట్లు  * 2025 డిసెంబరు లోపు పూర్తి  * ఏడాదిలోగా రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని     ఆవిష్కరించనున్న గిరిధారి హోమ్స్  * ఏడాదిలోపు 3 మిలియ‌న్ చ‌.అ.ల్లో ప్రాజెక్టులు హైద‌రాబాద్‌లో థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తుంద‌న్న పేరు సంపాదించిన గిరిధారి హోమ్స్ తాజాగా హ్యాపీనెస్ థీమ్ ఆధారంగా హ్యాపీనెస్ హ‌బ్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్రాజెక్టును టీఎస్‌పీఏ జంక్ష‌న్ చేరువ‌లోని కిస్మ‌త్‌పురాలో సుమారు 5.47 ఎక‌రాల్లో జి+ 5 అంత‌స్తుల్లో 3 ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తోంది. సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఇందులో మొత్తం 570 ఫ్లాట్లు వ‌స్తాయి. నిర్మాణ ప‌నులూ ఆరంభ‌మైన హ్యాపీనెస్ హ‌బ్‌కు రెరా అనుమ‌తి కూడా ల‌భించింది. ఫ్లాట్ ధ‌ర చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,500గా నిర్ణ‌యించారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1033 నుంచి 1601 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తారు. 2025 డిసెంబరు లోపు పూర్తి చేస్తామ‌ని సంస్థ వెల...